Logo
Date of Publish : 17 July 2023, 7:33 pm
Editor : Sake Naresh

 శృంగవరపుకోట జనసైనికుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

           శృంగవరపుకోట ( జనస్వరం ) : యస్ కోట మండల జనసేన నాయకులు జనసైనికులు జనసేన పార్టీ ఆఫీస్ లో  మండల కమిటీ విషయం పైన అత్మీయ సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన కార్యక్రమాలు ఎలా చేపట్టాలి అనే విషయం మీద చర్చించారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేనపార్టీ సిద్దంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు వబ్బిన సత్యనారాయణ, యస్ కోట మండలం అధ్యక్షులు కొట్యాడ రామకోటి సన్యాసి నాయుడు, ఎయిర్టెల్ సతీష్, దొగ్గ రమణ మోపడ చిన్నీ, వెంకటరమణ, పేట రవి, కొత్తూరు పిల్ల పండు, కొట్టం సురేంద్ర, రేవల్ల పాలెం నాయుడు, రొంగళి ఎర్నిబాబు, మరే రాజు, జనసైనికులు  పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com