
శృంగవరపుకోట ( జనస్వరం ) : యస్ కోట మండల జనసేన నాయకులు జనసైనికులు జనసేన పార్టీ ఆఫీస్ లో మండల కమిటీ విషయం పైన అత్మీయ సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన కార్యక్రమాలు ఎలా చేపట్టాలి అనే విషయం మీద చర్చించారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేనపార్టీ సిద్దంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు వబ్బిన సత్యనారాయణ, యస్ కోట మండలం అధ్యక్షులు కొట్యాడ రామకోటి సన్యాసి నాయుడు, ఎయిర్టెల్ సతీష్, దొగ్గ రమణ మోపడ చిన్నీ, వెంకటరమణ, పేట రవి, కొత్తూరు పిల్ల పండు, కొట్టం సురేంద్ర, రేవల్ల పాలెం నాయుడు, రొంగళి ఎర్నిబాబు, మరే రాజు, జనసైనికులు పాల్గొన్నారు.