Logo
Date of Publish : 28 May 2022, 3:25 am
Editor : Sake Naresh

మడకశిర మండల జనసైనికులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

    మడకశిర, (జనస్వరం) : మడకశిర మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుళ్ళసముద్రం పంచాయతీ జనసైనికులు నాయకులతో కలసి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పంచాయతీలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు చేరువయ్యేలా మన కార్యాచరణ ఇలా ఉండాలని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో T.A శివాజీ మండల అధ్యక్షుడు,  ప్రధాన కార్యదర్శలు శ్రీహరి, సుధాకర్ కార్యదర్శలు నాగభూషణ, ఈరగౌడ, జనసైనికులు హేమంత్, రాకేష్ పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com