Logo
Date of Publish : 06 June 2022, 4:33 am
Editor : Sake Naresh

పెద్దలంక గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

     రామచంద్రపురం, (జనస్వరం) : రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాజులూరు మండలం పెదలంక గ్రామంలోని గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయుటకు కాజులూరు మండల అధ్యక్షులు బొండా వెంకన్న ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు ఆ గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లకాని క్రిష్ణ చైతన్య, బొండా వెంకట నరసింహ నాయుడు తదితర పెదలంక గ్రామం జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com