Logo
Date of Publish : 24 May 2022, 12:50 pm
Editor : Sake Naresh

కర్నూలు జిల్లా జనసేనపార్టీ వీర మహిళలు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

    కర్నూలు, (జనస్వరం) : కర్నూలు జిల్లా జనసేన పార్టీ మహిళా సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీలో మహిళలకు ఉన్నత స్థానాన్ని పవన్ కళ్యాణ్ కల్పించారని ఈ అవకాశాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకుంటూ జనసేన పార్టీని మహిళలు ముందుండి నడపాలని ఇది జనసేన పార్టీ అధికారంలోకి రావడం కోసమే కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని లేదంటే ఈ ప్రభుత్వం వల్ల మహిళలు ఎక్కువ నష్టపోతున్నారని మహిళలను నమ్మించి మీఅన్నను, తమ్ముడినని, మి పిల్లలకు మేనమామనని అమ్మ ఒడి పథకంలో 2000 రూపాయల కోత విధిస్తున్నాడని ఇది కోతల ప్రభుత్వం అని తెలియజేస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పాస్ బుక్ లేదు కౌలు కార్డు లేదన్న సాకుతో ప్రభుత్వం నుండి రావలసిన డబ్బును ఏదో ఒక సాకుతో ఆపి ప్రజలను వంచించి ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఈ వైసీపీ ప్రభుత్వ మోసపూరిత నిర్ణయాలు, విధానాలు ప్రజలకు తెలియజేస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ప్రతి మహిళనుకోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యులు హసీనా బేగం, పసుపులేటి పద్మావతి, జ్యోతి, పాణ్యం నియోజక వర్గ ఇంఛార్జ్ చింత సురేష్ బాబు, నాయకులు నక్కల మిట్ట శ్రీనివాస్, అనంతపురం జిల్లా మహిళా నాయకురాలు కాశేట్టి సావిత్రి తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com