Logo
Date of Publish : 11 March 2022, 5:22 pm
Editor : Sake Naresh

ఆల్ కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

    చింతామణి, (జనస్వరం) : ఆల్ కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చింతామణి మహేష్ తో సమావేశమై భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా స్పూర్తితో మా సేవా సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు మురళీగౌడ్, రాష్ట్ర గౌరవనీయులు మంజన్నన్, రాష్ట్ర కోశాధికారి నవీన్, చింతామణి సునీల్, చిక్కబల్లాపూర్ జిల్లా అధ్యక్షుడు జిల్లా శిడ్లఘట్ట హరీష్, కోలారు జిల్లా అధికారులు హిందూ ఆనంద, గోవర్ధన్, హరీష్ చింతామణి తాలూకా అధికారులు గజేంద్ర, రాజేష్, బాలాజీ, శిడ్లఘట్ట తాలూకా అధికారులు విష్ణు, సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com