Logo
Date of Publish : 31 January 2022, 10:42 am
Editor : Sake Naresh

లింగపాలెం మండల జనసైనికుల ఆత్మీయ సమావేశం

        పశ్చిమ గోదావరి ( జనస్వరం ) : లింగపాలెం మండల జనసైనికులు జనసేన పార్టీ బలోపేతదిశగా చేసేందుకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేకా ఈశ్వరయ్య , పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి  కరాటం సాయి, సంయుక్త కార్యదర్శి తూము విజయ్ కుమార్ జనసైనికులని ఉద్దేశించి మాట్లాడారు. వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క జనసైనికుడు కృషిచేయాలని సూచించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమం తదనంతరం క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com