Logo
Date of Publish : 31 January 2022, 11:17 am
Editor : Sake Naresh

ఎచ్ఛర్లలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

    శ్రీకాకుళం ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండల జనసేనపార్టీ బలోపేతంలో భాగంగా తాళ్లవలస పంచాయతీలో  పర్యటించి జనసైనుకులతో మమేకమవుతూ సంస్థాగతంగా, పార్టీ బలోపేతం గూర్చి చర్చించారు. పార్టీ సిద్ధాంతాలను గడప గడపకు ప్రజల్లోకి ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్ళాలో అనే విషయం మరియు క్రియాశీలక సభ్యత్వం గూర్చి చర్చించారు. గ్రామాల్లో ఏవిధంగా సమస్యల మీద ముందుకు వెళ్ళలో దిశా నిద్దేశం చేయడం జరిగింది. అలాగే ప్రతీ గ్రామంలో 2024 నాటికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన జండా ఎగరవేసే విధంగా ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి కృషి చేయాలని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనసైనుకులు డోర రాజారమేష్, బార్నాల దుర్గారావు, లంక గోపాల్, గొర్లె సూర్యనారాయణ, పవన్, సురేష్ , శ్రీను గ్రామ జనసైనికులు నాయుడు, కోటి, గౌతమ్, పవన్, శంకర్, వెంకటేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com