Logo
Date of Publish : 06 June 2022, 4:37 pm
Editor : Sake Naresh

రొద్దంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

          రొద్దం ( జనస్వరం ) : రొద్దం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు యూ. గంగాధర గారి అధ్యక్షతన రొద్దం మండల జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రొద్దం మండలంలోని అన్ని పంచాయితీల గ్రామాల జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. జనసైనికులు మండల నాయకుల అందరి సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా జనసేన పార్టీ నీ ముందుకు తీసుకువెళ్ళాలి మరియు మండలంలో పల్లెలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో చర్చించడం జరిగింది. అ తర్వాత రొద్దం నుంచి నేరుగా కొగిర గ్రామంవరకు భారీ ర్యాలీ నిర్వహించి తర్వాత అదే గ్రామంలోని వీధుల్లో పాదయాత్ర చేయడం అలాగే జనసేన నినాదాలతో గ్రామం మొత్తం హోరేత్తిoచడం జరిగింది. ఈ కార్యక్రమాలలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, తదతరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com