Logo
Date of Publish : 03 December 2020, 5:59 pm
Editor : Sake Naresh

పెందుర్తిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

పెందుర్తిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

          విశాఖ 88 వార్డ్, అజనగిరి గ్రామం, సబ్బవరం మండలం, పెందుర్తి నియోజకవర్గంలో కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై, YSRCP ప్రభుత్వ వైఫల్యాలపై, తుఫాన్ వల్ల రైతులు పడుతున్న సమస్యలపై మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను గ్రామ ప్రజల్లోని కి తీసుకుని వెళ్లే విధంగా చర్చించి, నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సిరిపిల్ల అప్పారావు గారు, కర్రీ హనుమంతరావు గారు, గంగవరం రాజుగారు, గల్లా రమేష్ గారు, యాదవ్ జగ్గరాజు పేట అశోక్ గారు, చిన్న గారు,బోబ్బరి శీను గారు, ప్రవీణ్, సాలపు శంకర్రావు గారు, గోపి, ప్రసాద్, కృష్ణ మరియు అజనగిరి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com