Logo
Date of Publish : 24 December 2023, 9:51 pm
Editor : Sake Naresh

శృంగవరపుకోట జనసైనికుల ఆత్మీయ సమావేశం

   శృంగవరపు కోట ( జనస్వరం ) :  వేపడ మండల జనసేన పార్టీ అధ్వర్యంలో సభ్యత్వ కిట్ల పంపిణీ జరిగింది. జనసేనపార్టీ వేపాడ మండలం అద్యక్షులు సుంకర అప్పారావు అధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన ఎస్.కోట నియోజకవర్గ సీనియర్ నాయకులు వబ్బీన సన్యాసి నాయుడు ప్రసంగిస్తూ రాబోయే 100 రోజులు టీడీపీ జన సేన ఉమ్మడి మానిఫెస్టోని ప్రజలకు వివరించారు. వైసీపీ పార్టీని గద్దె దించి జనసేణ టీడీపీ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని జనసేన ఆక్టివ్ మెంబెర్స్ కి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com