Logo
Date of Publish : 09 January 2024, 8:31 pm
Editor : Sake Naresh

శ్రీకాకుళం జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం

    శ్రీకాకుళం ( జనస్వరం ) : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారితో కలిసి పాల్గొన్న నియోజకవర్గ జనసేన నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిసిని చంద్రమోహన్ గారు జిల్లా అధ్యక్షులుగా నియమితులవడం శుభపరిణామమని అన్నారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను మరియు జిల్లా అధ్యక్షుల సూచనలను పాటిస్తూ మరింత ఉత్సాహంతో పని చేస్తామని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపితో కలిసి పనిచేస్తూనే జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు పెదాడ రామ్మోహనరావు, గేదెల చైతన్య, కనితి కిరణ్ కుమార్, దాసరి రాజు, విశ్వక్సేన్, ఎన్ని రాజు, డాక్టర్ దుర్గారావు, నిమ్మల నిబ్రం, బలగ ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు పాత్రుని పాపారావు, పొగిరి సురేష్ బాబు, భూపతి అర్జున్, తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com