Logo
Date of Publish : 17 July 2023, 9:51 pm
Editor : Sake Naresh

సత్యవేడు నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

           సత్యవేడు ( జనస్వరం ) : సత్యవేడు మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ ఆదేశాల మేరకు మండల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ గారు మాట్లాడుతూ సత్యవేడు మండలంలో గ్రామస్థాయిలో పార్టీని బలిపీఠం చేసే విధంగా ప్రతి ఒక్కరు అడుగులు ముందుకు వేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.  ప్రజలకు మేము ఉన్నాము అనే ధైర్యాన్ని కల్పించే విధంగా కార్యచరణ తీసుకోవాలని రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చేసే స్థాయిలో నిరంతరం కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఉపాధ్యక్షులు హేమంత్ గారు మాట్లాడుతూ, అందరం ఐక్యమత్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రాష్ట్రం బాగుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చెంచయ్య, ప్రధాన కార్యదర్శి డి.వి.ఎస్.విజయ్ కుమార్, జ్యోతిశ్వర్, కార్యదర్శులు ప్రసన్న, సాయి లోకేష్, మునిశేఖర్, అనిల్ కుమార్, సురేష్, జనసైనికులు చంద్రశేఖర్, ప్రవీన్ కుమార్ పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com