Logo
Date of Publish : 03 January 2021, 5:03 pm
Editor : Sake Naresh

పాణ్యం నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

            కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతం దిశగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా రాయలసీమ పార్లమెంటు సంయుక్త కమిటీ సభ్యులు మరియు కర్నూలు & పాణ్యం నియోజకవర్గాల ఇంచార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారి ఆదేశాల మేరకు పాణ్యం మండలం పాణ్యం, కొణిదేడు, ఆలమూరు, గోనవరం, భూపనపాడు గ్రామాలలో క్రియాశీల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ మండలం లో గ్రామ గ్రామాన పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మండల శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ నాయకులు జనసేన.మంజునాథ్, Y.బజారి, M.D.షబ్బీర్, కోడుమూరు నియోజకవర్గ నాయకులు అకెపోగు రాంబాబు, C.లక్ష్మన్న తదితర జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com