Logo
Date of Publish : 13 November 2023, 9:59 pm
Editor : Sake Naresh

కర్నూలు జిల్లా జనసైనికుల ఆత్మీయ సమావేశం

    కర్నూలు ( జనస్వరం ) : ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ & టిడిపి పార్టీల సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ చింతా సురేష్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం అంబేద్కర్ నగర్ దిన్నదేవరపాడు- 2 లో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రియాశీల కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి ఏవిధంగా చేయాలి. పార్టీని ఏ విధంగా బలపరుచుకోవాలని అనే అంశం మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com