Logo
Date of Publish : 26 September 2022, 4:58 pm
Editor : Sake Naresh

పాలకొండ నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

           పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు  సమక్షంలో వీరఘట్టం మండల జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు సత్తిబాబు మాట్లాడుతూ వీరఘట్టం మండలంలో గడప గడపకు జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో తీసుకెళ్లే విధంగా కార్యచరణ చేపట్టాలని, కౌలు రైతుల భరోసా యాత్ర మొదలైనటువంటి అంశాలను ప్రజలకు వివరించవలసిన అవసరం ఉందన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అందరు కలిసి పని చేయాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ సమావేశంలో వీరఘట్టం మండలం జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర, రౌతు గోవిందరావు, KVR నాయుడు, సుమన్, వీరమహిళ సొండి అమల, రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com