Logo
Date of Publish : 16 November 2020, 4:00 pm
Editor : Sake Naresh

మైలవరంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

మైలవరంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

           మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని జక్కంపూడి షాబాధ్ గ్రామంలోజనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశం ఎజెండా గా నూతన గ్రామ కమిటీలను ఎన్నుకోవడం మరియు గ్రామ సమస్యలు గూర్చి చర్చించడం.  వచ్చే స్థానిక ఎన్నికలో జనసేన పార్టీని గ్రామాలలో జనసేన జెండా ఎగురవేయాలని బలంగా నిశ్చయించుకున్నారు. ఈ సమావేశానికి అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ అక్కల రామెహనరావు( గాంధీ) గారు మరియు విజయవాడ రూరల్ మండల జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com