Logo
Date of Publish : 27 June 2022, 3:18 pm
Editor : Sake Naresh

రామచంద్రపురం మండలంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

     రామచంద్రపురం, (జనస్వరం) : రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్  పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు తోటపేట గ్రామ జనసేన కమిటీ వేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  క్రియాశీలక కార్యకర్తలకు ఏర్పాటు చేసిన యాక్సిడెంటల్ బీమా 5,00,000 రూపాయల ఇన్సూరెన్స్ కిట్లను తోటపేట గ్రామ జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రూరల్ మండల జనసేన నాయకులు ముప్పనపల్లి గణేష్, రూరల్ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, తోటపేట జనసేన నాయకులు అల్లం చంటి, 4 వ వార్డు మెంబర్ దాకమూరి అప్పలకొండ, బోనంశ్రీనివాస్, అల్లంపద్మనాభం, వెంకటాయపాలెం జనసేన నాయకులు కణితి రాంబాబు, తోట రామకృష్ణ, తదితర తోటపేట జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com