Search
Close this search box.
Search
Close this search box.

ములకలచెరువులో జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం

జనసేన

      చిత్తూరు ( జనస్వరం ) : తంబళ్లపల్లె నియోజకవర్గం, ములకలచెరువు మండలంలో మండల అధ్యక్షుడు పోతులసాయినాథ్ ఆధ్వర్యంలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాయినాథ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధికి అందరూ గ్రామ స్థాయిలో అందరూ కష్టపడాలని కోరారు. అదేవిధంగా మండల కమిటీ సభ్యులు ఎన్నిక, వారి విధులు భాద్యతల గురించి వివరించారు. ఈ సమావేశంలో అధికార పార్టీ మరియు టీడీపీకి సంబంధించిన 50 మంది జనసేన పార్టీలో చేరారు. కొత్తగా చేరిన వారికి జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరిస్తూ, జనసేన పార్టీ గెలుపు ధ్యేయంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్షర హరిప్రసాద్, పూల శ్రీనివాసులు, మల్లెమ్ అనిలు, పూల రెడ్డి సురేష్, షోరూమ్ సూరి, చవల భానుప్రకాశ్, దేవేంద్ర, నాగరాజు, మధు మరియు జనసేన సభ్యులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way