Logo
Date of Publish : 28 January 2021, 1:11 pm
Editor : Sake Naresh

పెనుగొండ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

               అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో రొద్దం, సోమందేపల్లి, పెనుకొండ, పరిగి, గోరంట్ల మండలాలకు చెందిన జనసేన కార్యకర్తలతో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి గారు, రాయలసీమ సంయుక్త కమిటీ కన్వీనర్ & అనంతపురం ఇంచార్జ్ శ్రీ.టి.సి.వరుణ్ గారు మరియు ఆకుల ఉమేష్ గారు రాయలసీమ సంయుక్త కో కన్వీనర్ సమావేశమై కార్యకర్తలు నాయకులతో రాబోవు ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. అలాగే బిజెపి, జనసేన కలిసి పెనుకొండ నియోజక వర్గంలో పెనుకొండ కోటపై జెండాను ఎగురవేయాలని అందుకు ప్రతి కార్యకర్త నాయకులు కృషి చేసి గెలుపే లక్ష్యంగా స్థానిక ఎన్నికల్లో పని చేయాలన్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవంతో హింసాత్మక చర్యలకు పాల్పడి వైసిపి ప్రభుత్వం చేస్తుందని ఇంకా ఆటలు సాగవని కేంద్ర బలగాలను తెప్పించి రాష్ట్ర ఎన్నికల అధికారి రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మంచి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వైసిపీ, టీడిపి పని అయిపోయిందని రాబోవు స్థానిక ఎన్నికల్లో బీజెపి, జనసేన పార్టీ విజయం తథ్యం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు సురేష్, కుమార్, ఎర్రిస్వామి, జుబేర్, చిలమతూర్ వెంకటేష్, మహేష్, రాజేష్, శివ, రమేష్, సురేష్, హరి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com