Logo
Date of Publish : 23 February 2021, 9:06 am
Editor : Sake Naresh

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సానుభూతి పరులను ఆదరించిన ప్రజలకు ప్రతేక్య ధన్యవాదాలు : రాహుల్ సాగర్

           ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల పంచాయతీ పోరులో ప్రజలు జనసేన పార్టీ సానుభూతి పరులను ఆదరించడం ఎంతో శుభపరిణామమని మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 500 పైచిలుకు సర్పంచ్, స్థానాలు మరియు 2500 వార్డ్ మెంబర్లను జనసేన పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించడం మార్పుకి సంకేతం అని అన్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెను చూపకుండా పోరాడారని కొనియాడారు. జనసేన పార్టీ నాయకులు, జనసైనికులందరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని రేపు రాబోయే పురపాలక ఎన్నికలు మరియు జెడ్పిటిసి, ఎంపీటీసీలో కూడా ఇదే పోరాటాన్ని కొనసాగిస్తూ అన్ని చోట్ల జనసేన జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి, చేయాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com