Logo
Date of Publish : 11 November 2023, 9:28 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించాలని కుకె సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు

   కర్నాటక ( జనస్వరం ) :  పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించాలని కుకె సుబ్రహ్మణ్య స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2018 లో పవన్ కళ్యాణ్ గారు కుకె సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక్క చెట్టును నాటరు. అది ఇప్పుడు చాలా శోభాయమానం పెరుగుతోంది. అదే విధంగా పవన్ కళ్యాణ్  తన ప్రజా జీవితంలో అభివృద్ధి చెందాలని అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవ సంఘం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ చెట్టుకు రక్షణగా ఇనప కవచం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మురళి గౌడ, తమిళనాడు జనసేన ప్రదీప్, చిక్బల్లాపూర్ జిల్లా అధ్యక్షులు బుజ్జినాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంద్రనాయక్, బెంగళూరు నగర అధ్యక్షుడు అనిల్ కుమార్, చింతామణి తాలూకా కార్యదర్శి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com