ఒంగోలు ( జనస్వరం ) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సూచన మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్ నుండి త్వరగా కోలుకోవాలని ఒంగోలులోని మాత శిశు వైద్యశాల ఎదురు గల ఆంజనేయ స్వామి గుడిలో ఒంగోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ కుమార్, ఆర్ కె నాయుడు ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు సుధాకర్ చంగళశెట్టి, నజీర్, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు తన్నీరు ఉష, ఆకుపాటి ఉష మరియు 37వ డివిజన్ అధ్యక్షులు నరహరి సాంబయ్య, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, 49వ డివిజన్ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు మరియు జనసేన నాయకులు ఆంజనేయులు వల్లంశెట్టి, అరవింద్ బాబు ముత్యాల, ఈదుపల్లి గిరి, చెరుకూరి ఫణి, భూపతి రమేష్, నారాయణ, కన్న, ఈదుపల్లి నాగరాజు, బి. కోటి, అశోక్ గోపు, పసుపులేటి వాసు, నవీన్ మరియు వీర మహిళ సుంకర కళ్యాణి గారు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com