Logo
Date of Publish : 27 November 2023, 9:01 pm
Editor : Sake Naresh

దుర్గాంబిక అమ్మవారు ఆలయంలో డాక్టర్ కందుల కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు

      విశాఖ, (జనస్వరం) : స్థానిక 34వ వార్డులో గల దుర్గాంబిక అమ్మవారు ఆలయంలో దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. తన కుమారుడు కందుల బద్రీనాథ్ పుట్టినరోజులు పరిష్కరించుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుందని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. పార్టీని గెలిపించేందుకు పార్టీ కేడర్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్, కందుల నలినీ దేవి, సతీష్, ప్రసాద్, ఎరంశెట్టి సురేష్, గురుమూర్తి, శివ, గురయమ్మ, నూకాలమ్మ, పాప, దుర్గ, కుమారి, సంతోష్, కోమలి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com