అంతర్వేది ( జనస్వరం ) : సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మి నృసింహ స్వామివారి ఆలయం లో అమలాపురం వీరమహిళ బట్నవల్లి శ్రీవాణి ఆద్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు, శ్రీ స్వామివారి సుదర్శన హోమంలో పాల్గొని, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకంపుజ కూడా నిర్వహించారు. శ్రీ వాణీ మ్రొక్కు తీర్చుకొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కిపురం ఎంపిపి వెంకట సత్యవాణి, ఎంపిటిసి జే శ్రీదేవి, రాష్ట్ర డాక్టర్ సెల్ కార్యదర్శి నాగ మానస, ఉలిశెట్టి అన్నపూర్ణ, మణి ప్రసాద్, అంజనా, హేమ, నాగలక్ష్మి, లక్ష్మీ దుర్గ, సత్య, యమున, జనసేన వీర మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com