Logo
Date of Publish : 01 May 2026, 11:10 pm
Editor : Sake Naresh

12 వ వార్షికోత్సవం సందర్భంగా ఊలుతో కార్యసిద్ది ఆంజనేయ స్వామి వారి విశేష అలంకారం

శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి ఊలుతో విశేష అలంకరణ

శాస్త్రీయంగా ప్రారంభమైన 12వ వార్షికోత్సవం

వేదాంతం రమణాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు, అలంకరణ

సత్తెనపల్లి,మే 01 (జనస్వరం)

పట్టణంలోని నాగన్నకుంట 22వ వార్డ్ లో వేంచేసి యున్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం 12వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం అనగా 30-04-2026 నుండి 03-05-2026 ఆదివారం వరకు 4 రోజులు విశేష పూజలను వేదాంతం రమణాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించు చున్నారు.ఈ సందర్భంగా మొదటి రోజైనా గురువారం చతుర్దశి పుణ్య తిధిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారికి "ఊలుతో" అలంకరణ గావించారు. ఈ సందర్భంగా స్వామివారికి సహస్ర నాగవల్లీ దళార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు. నారాయణ సేవ నగర సంకీర్తన బృందం వారిచే భజన కార్యక్రమం, గీతాలాపన గావించారు.ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు వేదాంతం రమణాచార్యులు వెల్లడించారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com