Logo
Date of Publish : 02 December 2020, 8:22 am
Editor : Sake Naresh

గ్రామ సమస్యలను పరిష్కరించండి : టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

గ్రామ సమస్యలను పరిష్కరించండి : టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

                  సంతబొమ్మాళి మండలం ఉమ్మిలాడ, మూలపేట, వెంకటాపురం గ్రామాలలో పలు సమస్యలపై జనసేన టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ గారు సంతబొమ్మాళి ఎంపీడీఓ విశ్వేశ్వరరావు గారిని, ఉమిలాడ పంచాయితీ సెక్రెటరీ కర్రి గోవిందరావు గారిని స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో కలిసి సమస్యలు వివరించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. వెంటనే స్పందించిన ఎంపీడీఓ గారు ఉమిలాడ పంచాయితీ సెక్రటరీ గారిని ఆ గ్రామ సమస్యల్ని 48 గంటల్లో తాత్కాలిక పరిష్కారం చూపి శాశ్వత పరిష్కారం జరిగేలా ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముడిదాన రాంప్రసాద్, కొత్తూరు హరి, మూలపేట జనసైనికులు సురపతి సత్యం, మూగి శివ,దిలీప్ మరియు మూలపేట , వెంకటాపురం జనసైనికులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com