Logo
Date of Publish : 21 February 2024, 7:34 pm
Editor : Sake Naresh

సీసీ రోడ్డు నందు గుంతలు, డ్రైనేజ్ సమస్యను పరిష్కరించండి 

   ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉరవకొండలోని స్థానిక అంబేద్కర్ నగర్ నందు సిసి రోడ్డు సమస్య మరియు డ్రైనేజీ సమస్య రోడ్డుపై చెత్తను సమస్యను పరిష్కరించాలని నియజకవర్గం ఇంచార్జ్ గౌతమ్ కుమార్ తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సమస్యను అతి త్వరగా పరిష్కారం చూపించావలసిందిగా కోరడమైనది. మండల అధ్యక్షులు చంద్రశేఖర్, 9వ వార్డు సభ్యుడు రామాంజినేయులు మాట్లాడుతూ రోడ్డు కి ఇరువైపులా ఆగిపోయిన సీసీ రోడ్డు సమస్య డ్రైనేజీ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, 9వ వార్డు సభ్యుడు రామాంజినేయులు టీడీపీ నాయకులు గోపాల్, రవి వర్మ జనసేన నాయకులు రాజేష్, రమేష్, మణీ కుమర్, మల్లేష్ గౌడ్,ధనంజయ, భీమ, బోగేస్,కుమార్, అభిరామ్, అనిల్ కుమార్, చరణ్, వంశీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com