Logo
Date of Publish : 20 October 2023, 8:21 pm
Editor : Sake Naresh

డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి : జనసేన చంద్రశేఖర్

    ఉరవకొండ ( జనస్వరం ) : పట్టణంలోని ఈశ్వరి మాత ఆలయం ముందు విపరీతమైన డ్రైనేజీ సమస్య ఉంది.పక్కనే ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీ నుంచి మురుగునీరు ఈశ్వరి మాత ఆలయం ముందు నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడ ఎటువంటి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీ నీరు మొత్తం రోడ్లపైకి వచ్చి విపరీతమైన దుర్గంధం వెదజచల్లుతుందని జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పక్కనే మహేశ్వరి పాఠశాల కూడా ఉంది. చిన్నపిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డ్రైనేజీ నీటిలో పడే ప్రమాదం ఉందన్నారు.  ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవేంద్ర, రమేష్, మణి, బోగేష్, రూపేష్, చందు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com