Logo
Date of Publish : 04 May 2022, 2:58 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సమస్యను పరిష్కరించండి : జనసేనపార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రి నందు నెలకొన్న విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స కొరకు రోజుకు కొన్ని వందల మంది వస్తూ ఉంటారని అందులో మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, జ్వరం వచ్చిన వాళ్లు, ప్రమాదానికి గురైన వాళ్లు ఎక్కువ శాతం ఆసుపత్రిలో అడ్మిట్ అవుతూ ఉంటారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. అధికారులు ఈ సమస్యనే గుర్తించి తక్షణమే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com