Logo
Date of Publish : 05 April 2022, 5:09 pm
Editor : Sake Naresh

జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాజంపేట జనసేన ఘన నివాళులు

            రాజంపేట ( జనస్వరం ) :  జనసేన ఆధ్వర్యంలో రాజంపేట పలు గ్రామాల్లో బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని జనసేన నాయకులు రామశ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com