Logo
Date of Publish : 23 March 2022, 3:35 pm
Editor : Sake Naresh

నందిగామ జనసేనపార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ గారికి ఘన నివాళులు

    నందిగామ, (జనస్వరం) : కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ  జనసేనపార్టీ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు నందిగామ గాంధీ సెంటర్ నందు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ ఈరోజు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురుల ప్రాణ త్యాగాలను గుర్తుచేసుకుంటారు. మీరు కూడా ఆ సమరయోధుల ప్రాణత్యాగాన్ని సోషల్ మీడియా వేదికపై స్మరించండి. భగత్ సింగ్ చెప్పిన ఈ స్ఫూర్తిదాయక సూక్తులను మీ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసి మీ దేశభక్తిని చాటండి. దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు. మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను చంపలేరు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కుమ్మరి రాజేష్, తోట వేణు, పండగల నరేంద్ర, మెల్లంపూడి జగదీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com