Logo
Date of Publish : 01 July 2022, 1:02 am
Editor : Sake Naresh

ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనసేవకుడు RK కి ఘన సన్మానం

     గుడివాడ, (జనస్వరం) : ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గుడివాడ వ్యవస్థాపక అధ్యక్షులు లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు లలిత దంపతుల 34 వ వివాహవార్షిక దినోత్సవమ్ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మానవసేవే మాధవసేవ అనే దృక్పథంతోఅనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన Rkకి ఘనంగా సన్మానించి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.5000, గౌరవ అద్యక్షులు రూ.1000 లతొ కలపి రూ. 6000 విరాళంగా ఇవ్వడం అయినది. తమ క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ Rk బృందం మరిన్ని సేవా కార్యక్రమాలు సమాజ శ్రేయస్సు దృష్ట్యా అందజేస్తున్నందుకు పార్టీలకు అతీతంగా సేవా దృక్పథంతో ఈ సన్మానం, విరాళం అందజేసినట్లు క్లబ్ ఫౌండర్ లోయ ఈశ్వర వెంకటేశ్వరావు తెలియజేశారు. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు మెచ్చి నాకు సన్మానం చేసిన ఒక తండ్రిగా వెన్నంటి ఉండి ప్రొత్సహిస్తున్న ఈశ్వర వెంకటేశ్వరరావుగార్కి, NTR స్టేడియం వాకర్స్ క్లబ్ నాయకులకు Rk కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ సమాజ సేవ చేయడానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవాధ్యక్షులు పర్వతనెని చంద్రశేఖర రావు, క్లబ్ కార్యదర్శి అర్జా ప్రసాదు, క్లబ్ కోశాధికారి చింతా దుర్గా రామకృష్ణ, ట్రస్తు కార్యదర్శి లింగం చిట్టిబాబు, గాదం శెట్టి బసవేశ్వర రావు, మున్నలూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com