Logo
Date of Publish : 29 August 2020, 5:43 am
Editor : Sake Naresh

ఎచ్ఛర్ల మండలంలో ప్రభుత్వ అధికారులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన జనసైనికులు

ఎచ్ఛర్ల మండలంలో ప్రభుత్వ అధికారులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన జనసైనికులు

     జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వారోత్సవాలు సందర్బంగా ఈరోజు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మాస్కులు శానిటైజర్లు హాండ్ గ్లౌసెస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండలం నుండి తమ్మినేని శ్రీను, మధుబాబు గారు, మహేష్, హేమ సుందర్, జి సిగడం నుండి భూపతి అర్జున్ కుమార్ గారు, సంతోష్, రాజు, రణస్థలం నుండి దన్నాన ఈశ్వరరావు రావు గారు, అంజి బాబు గారు, రామారావు, సన్ముఖ్, సురేష్, సునీల్ లావేరు మండలం నుండి శ్రీనివాస్ రావు గారు, విజయ్ కృష్ణ గారు, రాజేష్, రాజా రమేష్, రాంబాబు, రాజు అప్పపురం మరియు  జనసైనికులు  కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com