Logo
Date of Publish : 13 June 2022, 5:07 pm
Editor : Sake Naresh

జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జనసైనికులు

              పాయకరావుపేట (జనస్వరం) : ఎస్. రాయవరం మండలం, భీమవరం గ్రామ జన సైనికుడు మడగల అప్పలరాజు కుమారుడు మడగల ప్రసాద్ శనివారం యాక్సిడెంట్ అవడంతో తనకి కాలు విరగడం జరిగింది. తన తల్లికి నడుం సంబంధించి దెబ్బలు తగిలాయి. ఈ  విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు జి సి ఆర్ ఫౌండేషన్ అధినేత గెడ్డం బుజ్జి వెంటనే వెళ్లి వాళ్ల పరిస్థితి ఏంటో తెలుసుకుని రమ్మని జనసేన నాయకులని పంపడం జరిగింది. ఎస్. రాయవరం మండలం జనసైనికులుకు ఎల్.వి.ప్రసాద్, కొప్పిశెట్టి శంకర్రావు, దొరబాబు, కొప్పిశెట్టి పండు, వైజాగ్ కిమ్స్ హాస్పటల్ కి వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్పి మీకు జనసేన తరపున సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com