Logo
Date of Publish : 08 March 2022, 5:09 am
Editor : Sake Naresh

కట్టువపల్లి గ్రామంలోని పాఠశాలను గాలి కొదిలేసిన అధికారులు

        దొరవారి సత్రం, (జనస్వరం) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజక వర్గం దొరవారి సత్రం మండలం కట్టువపల్లి గ్రామంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాల గురించి అక్కడ ఉన్న మండల అధ్యక్షులు దువ్వూరు సనత్ కుమార్, జనసైనికులు పర్యటించి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల ఎంత దారుణమైన స్థితిలో ఉంది. పిల్లలు పాఠాలు నేర్చుకోవాల్సిన గదిలో గేదెలు మూత్రము, మందుబాబుల గ్లాసులతో తరగతి గదులు నిండి ఉన్నాయి ఇదివరకే స్కూల్లో సందర్శించిన అధికార పార్టీ ఎం‌ఎల్‌ఏ కిలివేటి సంజీవయ్య గారు స్కూల్ బాగు చేస్తామని ఇచ్చి మూడు సంవత్సరాలు గడిచిందని కనీసం అం ఇటు వైపు చూడలేదని గ్రామస్తులు జనసైనికులు తెలిపారు. ఇక్కడ పిల్లలు చదువుకోడానికి దొరవారి సత్రం హై స్కూల్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అతి త్వరలో స్కూల్ గురించి అధికారులను కలిసి వినతి పత్రం అందజేసి ఈ స్కూల్ బాగుచేసే వరకు జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com