నల్గొండ ( జనస్వరం ) : కొత్త దొనబండ తండా & కాల్వపల్లి తండా రెండు తండాల ప్రజలు ఉపయోగించే త్రాగునీటి బోరింగు గత 20 రోజుల క్రితం రిపేర్ కి రావడం జరిగింది. దీంతో ప్రజలకు నీటి సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా యూత్ వింగ్ సభ్యులు మాలోతు లచ్చిరాం నాయక్, జనసైనికులు బానోతు వినయ్ నాయక్, బాణోతు విజయ్ నాయక్, బానోతు బాలరాజు నాయక్ బోరింగ్ రిపేర్ చేయించడం జరిగింది. స్థానిక ప్రజలు జనసైనికులు చేసిన పనిని అభినందిస్తున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com