Logo
Date of Publish : 17 January 2022, 3:48 pm
Editor : Sake Naresh

దెందులూరులో స్వంత నిధులతో రోడ్లు వేయించిన జనసైనికులు

       దెందలూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలోని పెదవేగి మండలం, విజయరాయి గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా రోడ్డు గుంతలమయంగా ఉంది. స్థానిక జనసైనికులు ప్రభుత్వ అధికారులకు చాలా సార్లు రోడ్డు వేయమని మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. స్థానిక వైసీపీ నాయకులను కలిసి పరిస్థితి వివరించినా ఫలితం లేకుండా పోయింది. నిరాశ చెందిన జనసైనికులు తామే రోడ్డు గుంతలు పూడ్చాలని నిర్ణయించుకున్నారు. పండుగ వాళ్ళు చేసుకుంటే పని మనం చేద్దాం అనే నినాదంతో ముందుకు సాగారు. జనసైనికులు మాట్లాడుతూ గెలిస్తే న్యాయం చేస్తాం, ఓడిపోతే సాయం చేస్తామని చెప్పిన జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేశామని తెలిపారు. గ్రామస్తులకు ఎవరికి ఏం సమస్య వచ్చినా జనసేన పార్టీ, జనసైనికులు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనిమిజ్జీ అక్కి నాయుడు, పెనిమిజ్జీ చిన్నమ్మ, .ఇంటురి క్రిష్ణ, జల్లి కళ్యాణ్, గరికే సతీశ్, రామరావు పందిరి, సాయి తేజ, విభూది కొండ, గంగిరెడ్ల అంజనేయులు, పెద్దిరాజు బమ్మిడి, మీసాల పైడి రాజు, మోగిధి శేకర్, బొబ్బది రమేష్, సుంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com