Logo
Date of Publish : 01 April 2023, 4:07 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో మరణించిన జనసైనికుని జ్ఞాపకార్థకంగా రక్తదానం చేసిన జనసైనికులు, గ్రామస్తులు

             పెందుర్తి ( జనస్వరం ) : కోడూరు గ్రామ జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్ క్రీ.శే బొబ్బరి మోహన అప్పలనాయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా స్వర్గస్తులైనారు. వారి మిత్రమండలి, గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో తాసుబల్లి ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాతలకు పెందుర్తి నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ గారు చేతుల మీదుగా సర్టిఫికెట్స్, మొక్కలు ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్ గారు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు మరణించిన బొబ్బర మోహన్ గారి పేరు మీద వారి మిత్రమండలి, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సుమారు 100 మంది రక్తం దానం చేయడాని హర్షించవలసిన విషయం అని అన్నారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరిసా నర్సింగ్, బల్రెడ్డి ప్రసాద్, శంకర్ నాయుడు, గోపి, గవరా శ్రీను, రాడి పెంటారావు, మరియు స్థానిక జనసేన పార్టీ నాయకులు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com