Logo
Date of Publish : 05 January 2022, 4:48 pm
Editor : Sake Naresh

సామాజిక సేవ మనందరి బాధ్యత : ఎమ్మిగనూరు జనసేన నాయకులు

   ఎమ్మిగనూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన జనసేనపార్టీ ఇంఛార్జ్  రేఖ గౌడ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా తొలి రోజు స్థానిక మానసిక వికలాంగుల కేంద్రం నందు పిల్లలకు బన్నులు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత రికార్డ్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, వెంకటేష్ లు మాట్లాడుతూ మా నాయకురాలు పుట్టినరోజు వేడుకలు పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మాకు తోచిన విధంగా సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినయ్, రమేష్, షబ్బీర్, రషీద్, గోపి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com