Logo
Date of Publish : 05 November 2023, 8:57 pm
Editor : Sake Naresh

సీతానగరం మండలం జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం భారీ చేరికలు

      రాజానగరం ( జనస్వరం ) : కిక్కిరిసిన జనంతో సీతానగరం గ్రామం, బత్తుల బలరామ కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనే బలమైన కోరికతో హాజరయిన ప్రజలతో దద్దరిల్లిపోయింది. వరుస చేరికలతో అధికార పార్టీ నాయకులలు గుబులు పుట్టిస్తున్న బత్తుల బలరామకృష్ణ. YCP వారిలాగా రూపాయలిచ్చి, బిరియానీలు పంచి, బ్రతిమాలుకొచ్చి తెచ్చుకున్న జనం కాదని బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ సీతానగరం మండలంలో జరిగిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం బత్తుల వారి బలాన్ని బలంగా చాటిందని అన్నారు. దగుల్బాజీ నాయకులకు స్వస్తిపలకాలని జనం కోరిక అందుకే వందలు, వేలుగా జనసేన పార్టీలో జనం చేరిక... పవన్ కళ్యాణ్ గారి పై ఉన్న ఇష్టానికి బత్తుల వారిపై నమ్మకానికి ఇది మచ్చు తునక అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధే బత్తుల వారి లక్ష్యo....రానున్న 2024 ఎన్నికలలో జనసేన గెలుపుకు నేటి సమావేశం ప్రత్యక్ష సాక్ష్యo. నేటి సమావేశానికి జనసేన సీనియర్ నాయకులు, వీరమహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు ఎంతో నమ్మకంగా హాజరవడం బత్తుల బలరామకృష్ణ గారి పై ప్రజలకున్న నమ్మకాన్ని, గౌరవాన్ని తెలియజేశాయని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com