Logo
Date of Publish : 01 May 2023, 4:18 pm
Editor : Sake Naresh

సిల్క్ సిటీ ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ వారి సమస్యలపై చిలకం మధుసూధన్ రెడ్డికి వినతిపత్రం

        ధర్మవరం ( జనస్వరం ) : సిల్క్ సిటీ ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎస్ రామమోహన్, గౌరవ అధ్యక్షులు ఆర్.వరాలయ్య,జి.నాగరాజు,వైస్ ప్రెసిడెంట్ కే. శ్రీనివాసులు గార్ల ఆధ్వర్యంలో ధర్మవరంలోని ఫోటో వీడియో గ్రాఫర్స్ కు సంబంధించి వారికి ఉన్నటువంటి సమస్యల గురించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి కి వినతిపత్రం అందజేయడం జరిగింది. వారి ప్రధాన సమస్యలు ఫోటోగ్రాఫర్స్ కాలనీ, మరియు ఫోటోగ్రఫీ భవన్ ఏర్పాటు చేయాలని ఈ విషయంపై గతంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులకు మేము ఎంత విన్నవించుకున్న వారు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు మా సమస్యలు తప్పకుండా మీరు తీర్చాలని కోరడం జరిగింది. ఈ సమస్యలు అన్ని చిలకం మధుసూదన రెడ్డి విన్న తర్వాత తప్పకుండా నేను ఎమ్మెల్యే అయ్యాక మీకు ఫోటోగ్రాఫర్స్ కాలనీ, మరియు ఫోటోగ్రఫీ భవన్ ఏర్పాటు చేస్తానని వారికి మాట ఇవ్వడం జరిగింది. దీంతో ఫోటో వీడియో గ్రాఫర్స్ సొసైటీ వారు ఆనందపడి వారి సంపూర్ణ మద్దతు జనసేన పార్టీకి తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com