Logo
Date of Publish : 28 January 2022, 4:58 pm
Editor : Sake Naresh

మదనపల్లెని జిల్లాగా ప్రకటించాలని JAC ఆధ్వర్యంలో ఎంపీ ఇల్లు ముట్టడి

  మదనపల్లె, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలలో భాగంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గమును జిల్లాగా ప్రకటించాలని మదనపల్లి JAC ఆధ్వర్యంలో 3 వ రోజు మదనపల్లి ఎంపీ ఇల్లును ముట్టడికి ప్రయత్నం చేయగా 1వ పట్టణ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దానికి నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com