Logo
Date of Publish : 01 March 2021, 3:01 pm
Editor : Sake Naresh

ఇరగవరం గ్రామం స్మశాన వాటిక అభివృద్ధి కోసం తణుకు ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు గారు రూ. 1, 11, 111/- సాయం

                   పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు నిమిత్తం తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు గారు తనవంతు సాయంగా 1,11,111 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్థానిక నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు మండల పార్టీ ప్రెసిడెంట్ చిక్కాల వేణు మరియు నాయకులు బెజవాడ సూరి, పంతం నానాజీ మరియు ఇరగవరం గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com