Logo
Date of Publish : 01 December 2020, 1:59 pm
Editor : Sake Naresh

విశాఖలో జనసేన పార్టీ తరుపున శ్రీ గవర సోమశేఖర్ రావు గారు ఆలయ అభివృద్ధి కొరకు రూ30,0000 వేల ఆర్థిక సహాయం

విశాఖలో జనసేన పార్టీ తరుపున శ్రీ గవర సోమశేఖర్ రావు గారు ఆలయ అభివృద్ధి కొరకు రూ30,0000 వేల ఆర్థిక సహాయం

               విశాఖపట్నంలో రామాలయ కమిటీ మరియు పురప్రజల ఆహ్వానం మేరకు దానబోయినపాలెం ఆర్ హెచ్ కాలనీ లో నూతన ద్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు గారు మరియు జివి ఎమ్ సి 85వ వార్డు జనసేన నాయకులు శ్రీ గవర సోమశేఖర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరుఫున శ్రీ గవర సోమశేఖర్ రావు గారు ఆలయ అభివృద్ధి కొరకు Rs. 30,000/- (ముప్పై వేల రూపాయలు) శ్రీ కోన తాతారావు గారు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొన్న తాతారావు, లక్కరాజు అప్పలరాజు, లక్కరాజు సన్యాసిరావు, విందుల చిరు రాజు, పి వశంత్ కుమార్, బుదిరెడి అప్పారావు, పెద్ది రెడ్ల భాస్కర్, కుర్మాపురవి, దుల్ల ఈశ్వర్ రావు, మొల్లేటి తాతారావు, లక్కరాజు రమణ, సలాది రాము, దానబాల అర్జున్, అమరపిన్ని త్రినాధ రావు గ్రామ పెద్దలు మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com