Logo
Date of Publish : 29 September 2020, 9:39 am
Editor : Sake Naresh

నా కొడుకుని చూపించండి : జనసేన కణితి కిరణ్ వద్ద ఓ తండ్రి ఆవేదన

నా కొడుకుని చూపించండి : జనసేన కణితి కిరణ్ వద్ద ఓ తండ్రి ఆవేదన

      సంతబొమ్మలి మండలం బావనపాడు గ్రామానికి చెందిన కారాడ.మోహన్ రావు కత్తి పోటుకి గురై గత కొన్ని నెలలుగా షార్జ్హ లో అల్ ఖెసీమి ఆస్పత్రిలో కోమాలో ఉన్నాడని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తమకు తెలియజేయుంచమని టెక్కలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ ను అతని తండ్రి కారాడా జంగమయ్య టెక్కలి జనసేన పార్టీ ఆఫీస్ లో కలసి విలపించారు. పొట్ట కూటికోసం విదేశాలు వెళ్లిన తన కొడుకు అక్కడే ఆసుపత్రిలో జీవశ్చవంగా పడి ఉండడంతో అతని తల్లి ఆహారం ముట్టక ప్రతి రోజు రోదిస్తూ ఉన్నదని జంగమయ్య కిరణ్ కు వివరించారు. తక్షణమే స్పందించిన కిరణ్ విషయాన్ని మరలా కలెక్టర్ గారి దృష్టికి, షార్జా లోని తమ జనసైనికుల దృష్టికి తీసుకు వెళ్లి అతని కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తానని చెప్పి వారి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగినది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com