Logo
Date of Publish : 20 November 2021, 4:57 pm
Editor : Sake Naresh

తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి ? కొత్తపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్

    కొత్తపేట, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలో  తుఫాన్ కారణంగా గత 15రోజులు నుండి వర్షాలు వలన పూర్తిగా పంట పొలాలు నీట మునిగిపోవడం జరిగింది. దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించటానికి ఈ రోజు పలివెల శెరేపాలెం గ్రామంలో పర్యటించడం జరిగింది. అక్కడ రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారపార్టీ నాయకులు ఎవరు పంట నష్టం గురించి కనీసం అడిగిన పాపానపోలేదు అని రైతులు వాపోతున్నారు అని అన్నారు. వెంటనే జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం రైతులకు ఎకరానికి 30వేలు పరిహారం ఇవ్వాలని, రైతులును ఆదుకోవాలి అని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com