Logo
Date of Publish : 10 January 2022, 4:40 pm
Editor : Sake Naresh

317 G.O ను రద్దు చేయాలి? ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేనపార్టీ ఇంఛార్జ్ ఆకుల సుమన్

   హనుమకొండ, (జనస్వరం) : జి.ఓ నెంబర్ 317ను రద్దు చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ శ్రీ ఆకుల సుమన్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఘన చరిత్ర గల తెలంగాణ ఉద్యమం ముల్కీ నిబంధనలతో  మొదలై 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సుఖాంతం అయిందని అనుకున్నాం కానీ  317  జీ.ఓ తో సమస్య మళ్లీ మొదటికి వస్తుందని అనుకోలేదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గలవారి ప్రభుత్వంలో ఈ విధమైన పరిస్థితి దాపురించడం శోచనీయం. స్థానికత ఆధారంగానే చేయాలి. ఈ 317 జి.ఓ వలన ఉద్యోగులు అనేక ఇబ్బందులు పదుతున్నారని అన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల సంఘాలతో, ప్రతిపక్ష పార్టీలతో చర్చించి బదిలీలను చేయాలని కోరారు. 317జి.ఓ రద్దు చేసేవరకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com