Logo
Date of Publish : 25 November 2021, 1:42 am
Editor : Sake Naresh

ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు బస్సు సౌకర్యం కొరకు RTC డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇచ్చిన శింగనమల జనసేన నాయకులు

     శింగనమల, (జనస్వరం) :  శింగనమల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు విధ్యార్థులు కాలినడకన ఆటోలలో నాగులగుడ్డం తాండ, నాగులగుడ్డం, వెస్ట్ నరసాపురం, గురుగుంట్ల, చిన్నజలాలపురం గ్రామాల నుండి వస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారే విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు అనంతపురం RTC డిపో అసిస్టెంట్ మేనేజర్ గారికి జనసేన పార్టీ తరుపున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఒక వారంలో బస్సు ను ఏర్పాటు చేసి విధ్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు సాకే మురళి క్రిష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, రాజు, ఓబిలేస్, గజేంద్రనాయక్, రామంజి నాయక్, మధు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com