Logo
Date of Publish : 14 January 2022, 4:44 pm
Editor : Sake Naresh

శెట్టూరు మండలం జనసైనికుల ఆత్మీయ సమావేశం

          అనంతపురం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం కన్వీనర్ లేపాక్షి ఈరన్న అధ్యక్షతన జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ బలోపేతం గురించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన ఏ విధంగా కృషి చేయాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య మరియు సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ లు జనసైనికులకు తెలియజేయడం జరిగింది. అతి త్వరలోనే మండల కమిటీలు & గ్రామ కమిటీలు ఏర్పాటుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. త్వరలోనే కమిటీలు ఏర్పాటు కూడా ఉందని తెలియజేశారు. సిద్ధాంతాలు నచ్చిన వ్యక్తులకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారిని ప్రోత్సహిస్తూ జనసేనపార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్, తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com